హైదరాబాద్
తితిదేకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: తిరుమలలో దుకాణాల కేటాయింపు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తితిదేకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తిరుమలలోని ప్రభుత్వ స్థలాల్లో దుకాణాల నిర్మాణానికి అనుమతులు…
