Tuesday, 3 November 2026

తితిదేకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: తిరుమలలో దుకాణాల కేటాయింపు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తితిదేకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తిరుమలలోని ప్రభుత్వ స్థలాల్లో దుకాణాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం చట్ట విరుద్ధమని,అక్రమ దుకాణాల్ని కూల్చివేయాలంటూ చిత్తూరుకు చెందిన బాలాంజనేయులు అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *