తెలంగాణ
తితిదే అధికారులతో సమావేశమైన శాసనసభ కమిటీ భేటీ
హైదరాబాద్ : తితిదే అధికారులతో శాసనసభ అమలు కమిటీ సమావేశమైంది. 2009 లో తితిదే ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం గుత్తేదారులకు ఇచ్చిన రూ.7 కోట్ల వసూలు చేయాలని కమిటీ ఆదేశించింది. తిరుపతిలో 548 ఎకరాల తితిదే భూముల…
