తెలంగాణ
తిరిగి ప్రారంభమైన శాసనసభ
హైదరాబాద్ : వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం సభ ప్రారంభ కాగానే తెరాస సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టడంతో సభాపతి నాదెండ్లమనోహర్ సభను వాయిదా వేశారు. అనంతరం అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో తన ఛాంబర్లో…
