Wednesday, 4 November 2026

తిరిగి ప్రారంభమైన శాసనసభ

హైదరాబాద్‌ : వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం సభ ప్రారంభ కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టడంతో సభాపతి నాదెండ్లమనోహర్‌ సభను వాయిదా వేశారు. అనంతరం అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *