సీమాంధ్ర
వైఎస్సార్ సీపీ నేత చెవిరిరెడ్డి అరెస్టు
తిరుపతి, జూన్ 27 : తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మద్యపాన నిషేధంపై చేపట్టిన నిరహారదీక్షకు మద్దతుగా తిరుపతి బంద్ పాటించాలని ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.…
