తెలంగాణ
తిరుపతి సహా పలుచోట్ల భారీగా కూరిసిన వర్షం
హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం తిరుపతి , శ్రీకాకుళం, విశాఖపట్నాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తిరుపతిలో ఉరుములతో కూడిన జల్లులు పడగా, శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు మండలం పుండిలో కుండపోత వర్షం కురిసింది. వడగళ్లు పడ్డాయి. పలాస…
