సీమాంధ్ర
‘తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చరు.’
తిరుమల: తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చాలని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఈయన గురువారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకన్న ఆలయంలో వరుస అగ్ని ప్రమాదాలు…
