Thursday, 5 November 2026

‘తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చరు.’

తిరుమల: తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఈయన గురువారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకన్న ఆలయంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాలపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *