సీమాంధ్ర
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్
తిరుమల: లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరుమల శ్రీవారిని మరోమారు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మహద్వారం వద్దకు చేరుకున్న మీరాకుమార్‌కు తితిదే చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం…
