స్పొర్ట్స్
వర్షంతో భారత్ , కివీస్ ప్రాక్టీస్ రద్దు
విశాఖపట్నం ,సెప్టెంబర్ 6 :టీ ట్వంటీ మ్యాచ్‌ల కోసం విశాఖ చేరుకున్న భారత్ , న్యూజిలాండ్ జట్లకు వరుణుడు స్వాగతం పలికాడు. శనివారం జరగనున్న మ్యాచ్‌కు ముందు ముమ్మరంగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్న వారి ఆశలపై నీళ్ళు చల్లాడు. ఇవాళ…
