Main
‘చెత్తరహిత కార్మిక క్షేత్రంగా రూపుదిద్దుదాం…’
గోదావరిఖని, జులై 25, (జనంసాక్షి) రామగుండం కార్మికక్షేత్రాన్ని చెత్తరహిత ప్రాంతం తీర్చిదిద్దుదామని… మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ గడ్డం మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్ ఆడిటోరియంలో చిన్న వస్త్ర వ్యాపారుల సంక్షేమం సంఘం 4వ వార్షికోత్సవ…

