Tuesday, 3 November 2026

తీవ్ర సంచలనం గంగాధరరావు(38) రాణినగర్‌

సీమాంధ్ర

పాత కక్షలతో ఒకరి దారుణ హత్య

ఏలూరు, జూలై 10 : ఒక హత్య కేసులో నిందితుడైన యువకుడిని, హతుడి స్నేహితుడు పాత కక్షలతో దారుణంగా హత్య చేసిన ఉదంతం మంగళవారం ఏలూరు పట్టణంలో చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం…