Featured News
బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం
న్యూఢిల్లీ, అక్టోబర్ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. బాబ్లీ వివాదంపై ప్రాథమిక విచారణను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం పూర్తిచేసింది.…

