జాతీయం
ఎఫ్‌డీఐ, తుపాను నష్టాలపై చర్చకు తెదేపా నోటీసులు
ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో రెండు అంశాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ తెదేపా స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసులు అందించింది. 193 నిబంధన కింద నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులకు జరిగిన నష్టాలపై, 184…
