జిల్లా వార్తలు
తూంపల్లిలో వడగళ్ల వాన కురిసి బీభత్సం
సిరికొండ: మండలంలోని తూంపల్లి వన్నాజీపేట్ గ్రామాల్లో నేటి తెల్లవారుజామున వడగళ్ల వాన కురిసి బీభత్సం సృష్టించింది. తూంపల్లిలో దాదాపు వంద మందికి చెందిన 300ఎకరాల విస్తీర్ణంలో వరిపంట దెబ్బతింది. గోప్యానాయక్ తాండాలో రెండు పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. తాండాలోని…
