వార్తలు
ఆటో-లారీ ఢీ. ఐదుగురు మృతి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేపు మండలం చొల్లంగి వద్ద జాతీయరహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యానం నుంచి కాకినాడ వెళ్తున్న టిప్పర్. చొల్లంగి …
