Wednesday, 4 November 2026

తెదేపా

తెలంగాణ

తెదేపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ

కరీంనగర్‌ : చంద్రబాబుపై తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలో తెదేపా కార్యకర్తలు అందోళనకు దిగారు. అందోళన చేస్తున్న తెదేపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. 14 మంది తెరాస కార్యకర్తలను…

హైదరాబాద్

తెదేపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం

హైదరబాద్‌: చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టై కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న తెదేపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాధం జరిగింది. చలో అసెంబ్లీకి మద్దతిస్తే తెరాస తమపై దాడులు చేయిందని తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు.

జిల్లా వార్తలు

తెదేపా, కాంగ్రెస్‌ కుమ్మక్యయ్యాయి. ఈటెల రాజేందర్‌

మెదక్‌: ఎఫ్‌డీఐల అంశంపై రాజ్యసభలో ఓటింగ్‌  సమయంలో తెదేపా, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్యయ్యాయని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన మెదక్‌లో తెలియజేశారు. తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న తెదేపా,…

ఖమ్మం

తెదేపా, కాంగ్రెస్‌ కార్యకర్తల ఘర్షణ

ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దుల పల్లిలో కాంగ్రెస్‌, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంట నష్ట పరిహారం పంపీణీ విషయంలో జరిగిన ఈ ఘర్షణలో నలుగురు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…