Friday, 6 November 2026

తెదేపా అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచిత విద్య

కరీంనగర్

తెదేపా అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచిత విద్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండంల సంగెం శ్రీరాంపూర్‌లో తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ పెత్తందారీ భూ స్వామ్య పార్టీలు తెదేపాను దెబ్బతీయాలని చూస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే…