జిల్లా వార్తలు
తెదేపా అధ్యక్షుడు జానపద కళలను ప్రోత్సహించాలి
చిలుకూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జానపద కళలను ప్రోత్సహించాలిన కోదాడ ఎమ్మెల్యే వేలేపల్లి చందర్‌రావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బిల్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మహిళా కోలాటాలు, గజ్జె పూజలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ…
