Wednesday, 4 November 2026

తెదేపా దీక్ష చేపట్టడం శుభపరిణామం : రాఘవులు

హైదరాబాద్

తెదేపా దీక్ష చేపట్టడం శుభపరిణామం : రాఘవులు

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై తెదేపా దీక్ష చేపట్టడం శుభపరిణామమని సీపీఎం నేత రాఘవులు అన్నారు. గాందీ ఆస్పత్రిలో దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యను రాజకీయ అజెండాగా తీసుకురావడంలో తాము సఫలమయ్యామన్నారు. వైరుధ్యాలున్నా విద్యుత్‌…