Tuesday, 3 November 2026

తెదేపా నాయకుల రాస్తారోకో

జిల్లా వార్తలు

తెదేపా నాయకుల రాస్తారోకో

సిరికొండ: మహరాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరును నిరసిస్తూ తెదేపా నాయకులు సోమవారం సిరికొండలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…