జిల్లా వార్తలు
తెరాస,వైకాపా నేతల మధ్య ఘర్షణ
వరంగల్: తెరాస, వైకాపా నేతల ఆందోళనలతో వరంగల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం తెరాస కార్యాలయం ముందు వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికీ ప్రతిగా వైకాపా కార్యాలయం ముందు తెరాస నిరసనకు దిగింది. దీంతో ఇరు…
