హైదరాబాద్
తెరాసకు పొత్తులు, ఎత్తులు తప్ప మరో ధ్యాస లేదు : పెద్దిరెడ్డి
హైదరాబాద్: తెరాసకు పొత్తులు, ఎత్తులు, టికెట్లు తప్ప మరో ధ్యాస లేదని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. 2004,2009 ఎన్నికల్లో ఓడిలోయినవారికి టికెట్లు ఎవరిచ్చారో కేసీఆర్ చెప్పాలని పెద్దిరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్‌ను రాజకీయ బడ్జెట్‌గా మార్చారని…
