హైదరాబాద్: తెరాసకు పొత్తులు, ఎత్తులు, టికెట్లు తప్ప మరో ధ్యాస లేదని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. 2004,2009 ఎన్నికల్లో ఓడిలోయినవారికి టికెట్లు ఎవరిచ్చారో కేసీఆర్ చెప్పాలని పెద్దిరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్‌ను రాజకీయ బడ్జెట్‌గా మార్చారని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.




