ఆదిలాబాద్
తెరాస రాస్తారోకో
ఇంద్రవెల్లి: బయ్యారం గనులు తెలంగాణకే చెందాలంటూ మండల కేంద్రంలో తెరాస ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో తెరాస ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక లక్కారావు పాల్గొని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని బయ్యారం గనులను ఆంధ్రాకు…
