Wednesday, 4 November 2026

తెర్కంపల్లి తాండాలో వర్ష బీభత్సం వల్ల విద్యుత్తు స్తంభాలు

జిల్లా వార్తలు

తెర్కంపల్లి తాండాలో వర్ష బీభత్సం వల్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

తాండూరు: బుధవారం రాత్రి గాలి-వాన బీభత్సం కారణంగా యాలాల మండలం తెర్కంపల్లి తాండాలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. నాలుగు ఇళ్లుపాక్షికంగా దెబ్బతిన్నాయి. తాండాలో కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ ఫార్మర్‌ నేలకూలింది. రైతులు సాగుచేసిన 40 ఎకరాల…