Monday, 2 November 2026

తెలంగాణ

హైదరాబాద్

తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. గత డిసెంబర్‌ 2వ తేదీన జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నెల రోజుల్లో…

హైదరాబాద్

తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, రాజకీయ ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఎంపీ మధుయాస్కీ నివాసంలో సమావేశమైన నేతలు ప్రత్యేక రాష్ట్ర సాథన ఉద్యమా కార్యాచరణపై చర్చిస్తున్నారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి., తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు మళ్లీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎంతో మాట్లాడేంత వరకు తమూ ఇక్కడి నుంచి కదలమని తేల్చిచెబుతున్నారు. సీమాంధ్ర పోలీసులు…

హైదరాబాద్

తెలంగాణ, సీమాంధ్ర నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు  మరోసారి భేటీ అయ్యారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చే  అంశంపై ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

వార్తలు

రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రేపు సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిస్థితులతోపాటు, తెలంగాణ అంశంపై కూడా అధిష్ఠానం  చర్చించనున్నట్లు సమాచారం.

వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే…

హైదరాబాద్

తెలంగాణ,కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వాయువ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. విదర్భ మీదుగా ఉన్న ఉపరితల…

హైదరాబాద్

రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు చేస్తున్న పోరాటం వల్ల త్వరలోనే ఓ మంచి ఫలితం రానుందని రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కొందరు తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నారని అయినా తమ పోరాటం వల్లనే తెలంగాణ ఏర్పడుతుందని…

హైదరాబాద్

ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలిగిన వ్యక్తి జయశంకర్‌…

వార్తలు

”జయశంకర్‌ సారుకు జోహార్‌”

తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు ప్రో.జయశంకర్‌ సారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. తెలంగాణ కావాలని మా తెలంగాణ బిడ్డలు బాగుపడాలని వలసవాద పెత్తనపు చెరసాలనుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలని అనునిత్యం ఆరాటపడుతూ తెలంగాణ తెలంగాణ…