సీమాంధ్ర బఫూన్ లగడపాటి
సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో లగడపాటిని ఒక జోకర్‌గా ప్రజలు భావిస్తున్నారని టీిఆర్‌ఎస్ ఎల్‌పి ఉప నేత టి.హరీష్‌రావు అన్నారు. సోమవారంనాడు ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లగడపాటికి అన్నీ కల్లిబొల్లి కబుర్లు అని కొట్టిపారేశారు. ఆయనకు తెలంగాణ…


