జిల్లా వార్తలు
తెలంగాణకు మోసకారి కాంగ్రెస్సే:ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్
హన్మకొండ: నాటినుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగిగా మారి ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నది కాంగ్రెస్సేనని తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ నేత ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్ అన్నారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలూకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
