Cover Story
తెలంగాణను అడ్డుకున్న వారే పాదయాత్రలు చేస్తున్నారు
ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ దీక్షా దివస్’లో నేతల ఆరోపణ హైదరాబాద్,నవంబర్29:డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్న వారే ఇవాళ తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండరాం అన్నారు. తెలంగాణలో…

