Tuesday, 3 November 2026

తెలంగాణను కేవీపీ అడ్డుకుంటున్నారు : మధుయాష్కీ

హైదరాబాద్

తెలంగాణను కేవీపీ అడ్డుకుంటున్నారు : మధుయాష్కీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా కేవీపీ అడ్డుకుంటున్నారని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునే ఆంధ్ర ప్రాంత నేతల ఇళ్ల ముందు సడక్‌బంద్‌ను నిర్వహించాలని ఆయన కోదండరామ్‌కు సలహా ఇచ్చారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష…