కరీంనగర్
‘ తెలంగాణపై ఒత్తిడికి ఇది సరైన సమయం’:వినోద్‌కుమార్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం ‘ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నాయని, దీన్ని అదనుగా తీసుకుని తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై…
