జిల్లా వార్తలు
తెలంగాణపై చంద్రబాబును నిలదీసిన మహిళలు
వరంగల్ : చిట్యాల మండలం దుబ్యాలలో చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. స్త్రీల కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతామన్న బాబుకు మహిళలు షాకిచ్చారు. పథకాలు అవసరం లేదు, తెలంగాణకు అనుకూలమని చెప్తే చాలు అని బాబును మహిళలు నిలదీశారు. మహిళల…
