Wednesday, 4 November 2026

తెలంగాణపై టీడీపీ వైఖరి మారనప్పుడు మరోసారి లేఖ ఇవ్వాల్సిస అవసరం ఏముందని ఆ పార్టీ

హైదరాబాద్

తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: తెలంగాణపై టీడీపీ వైఖరి మారనప్పుడు మరోసారి లేఖ ఇవ్వాల్సిస అవసరం ఏముందని ఆ పార్టీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు అన్నారు. అయినా తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలని, లేఖ ఇచ్చినా మళ్లీమళ్లీ అడగరని సమ్మరమేంటని ప్రశ్నించారు.…