ఎడిట్ పేజీ
తెలంగాణపై తేల్చేస్తారా?
యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగానే అడుగులు వేస్తున్నాయా? అనే ప్రశ్నకు కాస్త అటూ ఇటుగానైనా అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంత నాయకులు…
