హైదరాబాద్
తెలంగాణపై మాట్లాడినందుకే కేకే పదవి ఊడింది.: వీహెచ్
హైదరాబాద్ : తెలంగాణపై మాట్లాడినందుకే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు కు ఉన్న పదవి ఊడిందని ఆ పార్టీ ఎంపి వి.హనుమంతరావు చెప్పారు. ఏ పనిలేక ఆధిష్టానంపై ఒత్తిడి తెస్తానంటూ కేకే ఇష్టమొచ్చినట్ల వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీలను వెంటపెట్టుకుని…
