Thursday, 5 November 2026

తెలంగాణపై మాట్లాడినందుకే కేకే పదవి ఊడింది.: వీహెచ్‌

హైదరాబాద్‌ : తెలంగాణపై మాట్లాడినందుకే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు కు ఉన్న పదవి ఊడిందని ఆ పార్టీ ఎంపి వి.హనుమంతరావు చెప్పారు. ఏ పనిలేక ఆధిష్టానంపై ఒత్తిడి తెస్తానంటూ కేకే ఇష్టమొచ్చినట్ల వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీలను వెంటపెట్టుకుని పార్టీలు మారే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *