కరీంనగర్
తెలంగాణపై సరైన నిర్ణయం ప్రకటించాలి
కరీంనగర్, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 60 సంవత్సరాలుగా పోరాడుతున్నా చివరకు రాష్ట్రం ఏర్పాటు సమయంలో సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు జి.భాస్కర్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కరించకుండ…
