Featured News
తెలంగాణపై స్పష్టత ఇవ్వాల్సిందే: కోదండరామ్
మహబూబ్ నగర్,నవంబర్26(జనంసాక్షి): తెలంగాణ అమరులకు జగన్ సోదరి షర్మిల సలాం చేయడం సరిపోదని, అమరుల త్యాగాలను గుర్తించి, వారి ఆశయాల సాధన దిశగా నడవాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణపై ఆ పార్టీ స్పష్టత…

