ఎడిట్ పేజీ
ఎట్లాపుతరు మార్చ్‌ను ?
తెలంగాణలో సకల జనులు ‘సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం’ తర్వాత అంతకన్నా పెద్ద ఎత్తున తెలంగాణ మార్చ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నరు. మలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలోనే గతంలో నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ ఓ…
