Tuesday, 3 November 2026

తెలంగాణల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు

వార్తలు

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఒడిశా-గ్యాంగ్‌టక్‌, పశ్చిమ బెంగాల్‌ తీరానికి ఆనుకుని స్థిరంగా…