జిల్లా వార్తలు
తెలంగాణవాదులు నల్లజెండాల ప్రదర్శన
సంగారెడ్డి, నవంబర్ 1 : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా గురువారంనాడు తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా గల తహశీల్దార్ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలుగు కార్యాలయం పైన నల్లజెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు. తెలంగాణ…
