Wednesday, 4 November 2026

తెలంగాణాలో రైతులు లేరా: హరీష్‌రావు ప్రశ్న

జిల్లా వార్తలు

తెలంగాణాలో రైతులు లేరా: హరీష్‌రావు ప్రశ్న

తెలంగాణ ప్రాంతలోని రైతాంగం కష్టాల్లో ఉంటే సీఏం కిరణ్‌,చంద్రబాబు సీమాంద్రా చుట్టూ తిరుగుతున్నారు వరంగల్‌: నవంబర్‌ 5, (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో రైతులు లేరా.? నీలం తుఫాను ప్రభావం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల తెలంగాణ ప్రాంతంలోని రైతులు…