Cover Story
తెలంగాణే..ప్రత్యామ్నాయం లేదు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 24 (జనంసాక్షి) : తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయమే లేదని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం గ్రూప్-1 అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.…

