Featured News
తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం
ఈ నెల 16న జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర సున్నితమైన అంశాలని, వాటిపై పార్టీ సమావేశంలో చర్చ ఉండదని పునరుద్ఘా…

