ఎడిట్ పేజీ
స్పష్టత పేరిట టీడీపీ మహా మోసం
తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ ఇంతకాలం మోసం చేస్తూ వస్తోందా? ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తాజా ప్రకటనతో ఇది నిజమేనని తేలిపోయింది. త్వరలో జరగనున్న మహానాడులో తెలంగాణ అంశంపై స్పష్టత ఇస్తామని…
