Tuesday, 3 November 2026

తెలంగాణ ఇవ్వకపోతే యద్ధమే: కేసీఆర్‌

హైదరాబాద్

తెలంగాణ ఇవ్వకపోతే యద్ధమే: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇక కేంద్రంపై యుద్ధమేనని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలియజేశారు. తెలంగాణ ఇస్తే సంబురం ఇవ్వకపోతే సమరమేనని ఎప్పుడో చెప్పినమన్నారు. నవంబర్‌ 6న కరీంనగర్‌లో పూర్తిస్థాయిలో మాట్లాడుకోని అన్ని విషయాలు తెలుపుతామన్నారు. ఢిల్లీలోతనతో కాంగ్రెస్‌…