హైదరాబాద్
‘తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్ గెలుపు కష్టం
హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కష్టమని రాహుల్ దూత అమర్ కాలేకు వివరించినట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో అమర్ కాలేను కలిశారు.అనంతరం యాదవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ చేవెళ్ల నుంచి…
