Tuesday, 3 November 2026

‘తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ గెలుపు కష్టం

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమని రాహుల్‌ దూత అమర్‌ కాలేకు వివరించినట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో అమర్‌ కాలేను కలిశారు.అనంతరం యాదవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ చేవెళ్ల నుంచి జైపాల్‌ రెడ్డి పోటీ చేయకుంటే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *